Thursday, 1 October 2026
  • Home  
  • సాయిపేట పంచాయతీ లో పెన్షన్ పంపిణీ
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

సాయిపేట పంచాయతీ లో పెన్షన్ పంపిణీ

కొండాపురం మండలం సాయిపేట పంచాయతీ లో ఉదయం 6 గంటలకు పెన్షన్ లు కార్యక్రమం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏ0తో ప్రతిష్టకంగా నిర్వహించారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ల పంపిణీ నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ అన్న ఆదేశాలు మేరకు సచివాలయం సిబ్బంది తో కలిసి పంపిణీ చేయడం జరిగింది తెలిపిన అనూష

కొండాపురం మండలం సాయిపేట పంచాయతీ లో ఉదయం 6 గంటలకు పెన్షన్ లు కార్యక్రమం
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏ0తో ప్రతిష్టకంగా నిర్వహించారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ల పంపిణీ నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ అన్న ఆదేశాలు మేరకు సచివాలయం సిబ్బంది తో కలిసి పంపిణీ చేయడం జరిగింది తెలిపిన అనూష

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.