Monday, 14 September 2026
  • Home  
  • సముద్రాలలో ఒక్కసారిగా మారిన వాతావరణం.. చీకటిమయం!
- జనగాం

సముద్రాలలో ఒక్కసారిగా మారిన వాతావరణం.. చీకటిమయం!

జనగామ జిల్లా, స్టేషన్ ఘన్‌పూర్ మండలం సముద్రాల గ్రామంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆకాశంలో దట్టమైన నల్లటి మేఘాలు అలుముకోవడంతో పగలే చీకటిమయమైంది. ఉదయం వేళ అకస్మాత్తుగా ఏర్పడిన ఈ వాతావరణ మార్పుతో స్థానికులు, రైతులు అప్రమత్తమయ్యారు. పచ్చని పంట పొలాలపై కమ్ముకున్న ఈ మేఘాలు భారీ వర్షం కురిసే సూచనలా కనిపిస్తున్నాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.