Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

శ్రీకాళహస్తి కైలాసరి కాలనీలో కొండచిలు కలకలం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
శ్రీకాళహస్తి కైలాసరి కాలనీలో కొండచిలు కలకలం

వార్త ముఖ్యాంశాలు

  • శ్రీకాళహస్తిలోని కైలాసగిరి కాలనీలో 8 అడుగుల కొండచిలువ పాము కలకలం రేపింది.
  • కొండ ప్రాంతం కావడంతో ఇక్కడ పాములు బెడద ఎక్కువగా ఉంటుంది.
  • జనావాస ప్రాంతంలో కొండచిలువ కనబడడంతో ప్రజలు భయాందోళన కు గురయ్యారు.

శ్రీకాళహస్తిలోని కైలాసగిరి కాలనీలో 8 అడుగుల కొండచిలువ పాము కలకలం రేపింది. కొండ ప్రాంతం కావడంతో ఇక్కడ పాములు బెడద ఎక్కువగా ఉంటుంది. జనావాస ప్రాంతంలో కొండచిలువ కనబడడంతో ప్రజలు భయాందోళన కు గురయ్యారు. వెంటనే ఆపరతమైన ప్రజలు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. ప్రజలు సమాచార ఇవ్వడంతో వెంటనే ఫారెస్ట్ అధికారులు స్నాక్ క్యాచర్ ను పిలిపించి అక్కడ ఉన్న కొండ చిలువ పాముని పట్టుకొని సురక్షితంగా రామాపురం అడవుల్లో వదిలిపెట్టారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *