Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
పిల్లలకు

శ్రీకాళహస్తి కి తలమాణికంగా వున్న రాజ గోపురం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
శ్రీకాళహస్తి కి తలమాణికంగా వున్న రాజ గోపురం

వార్త ముఖ్యాంశాలు

  • శ్రీకాళహస్తికి తలమానికంగా ఉన్న రాజగోపురం విజయనగర రాజు శ్రీకృష్ణదేవరాయలు నిర్మించారు.
  • ఈ రాజగోపురం 136 అడుగుల ఎత్తైనది.
  • ఇది ఏడు అంతస్తుల అద్భుత కట్టడం.2010 మే 26 లో కూలిపోయింది.

శ్రీకాళహస్తికి తలమానికంగా ఉన్న రాజగోపురం విజయనగర రాజు శ్రీకృష్ణదేవరాయలు నిర్మించారు. ఈ రాజగోపురం 136 అడుగుల ఎత్తైనది. ఇది ఏడు అంతస్తుల అద్భుత కట్టడం.2010 మే 26 లో కూలిపోయింది. ఏది ఏమైనాప్పటికీని మళ్లీ దానిని పునః నిర్మించారు. ప్రస్తుతం ఈ రాజగోపురం శ్రీకాళహస్తిలో ఉంది.

Art by,
ఆర్. యామిని ప్రియా

Leave a comment

Your email address will not be published. Required fields are marked *