Wednesday, 23 September 2026
  • Home  
  • వేదమంత్రాలతో గణపతి నిమజ్జన ఊరేగింపు
- ఆంధ్రప్రదేశ్ - పెద్దపల్లి

వేదమంత్రాలతో గణపతి నిమజ్జన ఊరేగింపు

— సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టేలా వినాయక నిమజ్జన ఊరేగింపుమంథని పట్టణంలో గణపతి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని శ్రీ మహా గణపతి దేవాలయంలో ఏర్పాటు చేసిన విగ్నేశ్వరుని నిమజ్జన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. వేదమంత్రాలతో సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టేలా వినాయక ఊరేగింపు కార్యక్రమం భక్తులను ఎంతో ఆకర్షించింది. వేద పఠనం, భక్తి పాటలతో కొనసాగిన ఈ కార్యక్రమం వేద పాఠశాల ఉపాధ్యాయులు బ్రహ్మశ్రీ ఒజ్జల గణేష్ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఊరేగింపులో వేద విద్యార్థులు సంప్రదాయ దుస్తులు ధరించి పాల్గొన్నారు. సంస్కృతి సంప్రదాయాలకు పుట్టినిల్లుగా విరసిల్లుతున్న మంత్రపురిగా ప్రసిద్ధిగాంచిన మంథనిలో చూడముచ్చటగా నవరాత్రి ఉత్సవములు నిర్వహించడం అందరిని ఆకట్టుకుంది. గణపతి నిమర్జనం ఊరేగింపులో మహిళా భక్తులు సంప్రదాయ దుస్తుల్లో పాల్గొనడం విశేషం. ఈ కార్యక్రమంలో మహావాది విజయ్ కుమార్, మహావాది శివ, ఆలయ అర్చకులు పల్లి రాము, వేద పాఠశాల విద్యార్థులు కౌండిన్య, చైతన్య, శ్రీనందన్, దేవిశ్రీ ప్రసాద్, సుమేద, శివ అభినవ శర్మ, శ్రీవత్సవ, అశ్విన్, అభిరామ్ తదితరులు పాల్గొన్నారు.

— సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టేలా వినాయక నిమజ్జన ఊరేగింపుమంథని పట్టణంలో గణపతి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని శ్రీ మహా గణపతి దేవాలయంలో ఏర్పాటు చేసిన విగ్నేశ్వరుని నిమజ్జన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. వేదమంత్రాలతో సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టేలా వినాయక ఊరేగింపు కార్యక్రమం భక్తులను ఎంతో ఆకర్షించింది. వేద పఠనం, భక్తి పాటలతో కొనసాగిన ఈ కార్యక్రమం వేద పాఠశాల ఉపాధ్యాయులు బ్రహ్మశ్రీ ఒజ్జల గణేష్ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఊరేగింపులో వేద విద్యార్థులు సంప్రదాయ దుస్తులు ధరించి పాల్గొన్నారు. సంస్కృతి సంప్రదాయాలకు పుట్టినిల్లుగా విరసిల్లుతున్న మంత్రపురిగా ప్రసిద్ధిగాంచిన మంథనిలో చూడముచ్చటగా నవరాత్రి ఉత్సవములు నిర్వహించడం అందరిని ఆకట్టుకుంది. గణపతి నిమర్జనం ఊరేగింపులో మహిళా భక్తులు సంప్రదాయ దుస్తుల్లో పాల్గొనడం విశేషం.

ఈ కార్యక్రమంలో మహావాది విజయ్ కుమార్, మహావాది శివ, ఆలయ అర్చకులు పల్లి రాము, వేద పాఠశాల విద్యార్థులు కౌండిన్య, చైతన్య, శ్రీనందన్, దేవిశ్రీ ప్రసాద్, సుమేద, శివ అభినవ శర్మ, శ్రీవత్సవ, అశ్విన్, అభిరామ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.