కొండాపురం: మండలంలోని వెంకటరంగాపురం గ్రామ మండల ప్రజా పరిషత్ పాఠశాలలో గురువారం SMC ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో SK. రీహన చైర్మన్గా, M. పద్మావతి వైస్ చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, పలువురు గ్రామ సభ్యులు నూతనంగా ఎన్నికైన చైర్మన్, వైస్ చైర్మన్లకు అభినందనలు తెలిపారు.

- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
వెంకటరంగాపురంలో SMC ఎన్నికలు