సంస్థ స్థాపకులు జాతీయ అధ్యక్షులు
డాక్టర్ ఎం ఆర్ అన్సారీ సార్ గారి
పుట్టినరోజు సందర్భంగా తిరుపతి జిల్లా రైల్వే కోడూరు ఆఫీసు నందు అన్సారి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ చిన్నపిల్లల దగ్గర కేక్ కట్ చేపించి అందరితో ఆనందాన్ని పంచుకున్న ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షుడు షేక్ మస్తాన్ సాహెబ్
ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని అన్సారీ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆనందాన్ని పంచుకున్న ఆంధ్ర రాష్ట్ర కార్యదర్శి షేక్ షహన్షా గారు. ఆంధ్ర రాష్ట్ర మైనారిటీ విభాగ అధ్యక్షుడు సయ్యద్ జుల్ఫికర్ గారు. తిరుపతి జిల్లా మహిళా విభాగ సీనియర్ ఉపాధ్యక్షురాలు షేక్ యాస్మిన్. తిరుపతి జిల్లా ఎగ్జిక్యూటివ్ నెంబర్ తిమ్మన మంజులమ్మ గారు. రైల్వే కోడూరు సిటీ అధ్యక్షుడు షేక్ ఇమ్రాన్ భాష గారు. షేక్ మహమ్మద్ షాహిద్.



