Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
విశాఖపట్నం

విశాఖపట్నంలో జరిగిన CII Partnership Summit

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
విశాఖపట్నంలో జరిగిన CII Partnership Summit

వార్త ముఖ్యాంశాలు

  • విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి:- విశాఖపట్నంలో జరిగిన CII Partnership Summit సందర్భంగా, ఎమ్మెల్యే బిజెపి ఫ్లోర్ లీడర్ శ్రీ పీ విష్ణుకుమార్ రాజు గారితో ,సీఐఐ ఇంటర్నేషనల్ కో-చైర్మన్ అమయ ప్రభు గారు (మాజీ కేంద్ర మంత్రి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మాజీ రాజ్యసభ సభ్యులు…
  • ఈ సందర్భంగా ఇద్దరూ పాలసీ అంశాలు మరియు అభివృద్ధి అవకాశాలపై సవివరంగా చర్చించారు.

విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి:-
విశాఖపట్నంలో జరిగిన CII Partnership Summit సందర్భంగా, ఎమ్మెల్యే బిజెపి ఫ్లోర్ లీడర్ శ్రీ పీ విష్ణుకుమార్ రాజు గారితో ,సీఐఐ ఇంటర్నేషనల్ కో-చైర్మన్ అమయ ప్రభు గారు (మాజీ కేంద్ర మంత్రి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మాజీ రాజ్యసభ సభ్యులు శ్రీ సురేష్ ప్రభు గారి కుమారుడు) ఆంధ్రప్రదేశ్ ఐటి మంత్రి శ్రీ నారా లోకేష్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా ఇద్దరూ పాలసీ అంశాలు మరియు అభివృద్ధి అవకాశాలపై సవివరంగా చర్చించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *