వరికుంటపాడు మండలం విరువూరు గ్రామంలో నిర్వహించిన మొగల్ సైబల్ – సీమా నిఖా మహోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు హాజరైన ప్రముఖులు నూతన దంపతులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, గ్రామస్తుల సమక్షంలో ఆనందోత్సాహాల నడుమ జరిగిన ఈ శుభకార్యం ఆత్మీయ వాతావరణాన్ని సంతరించుకుంది. ఈ సందర్భంగా వధూవరులకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, ఐశ్వర్యసంపదలతో నిండిపోవాలని ఆకాంక్షించారు. పరస్పర ప్రేమాభిమానాలతో జీవితాంతం ఆనందంగా ఉండాలని ఆశీర్వదించారు.

విరువూరులో మొగల్ సైబల్ – సీమా నిఖా మహోత్సవం ఘనంగా నిర్వహణ