డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలోని ఐ పోలవరం మండలం
మురమళ్ళ గ్రామంలో శాసనసభ్యులు కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గం పరిధిలోని మండలాలైన ముమ్మిడివరం, కాట్రేనికోన, ఐ పోలవరం, తాళ్లరేవు నుండి వచ్చిన ప్రజలు తమ వివిధ సమస్యలపై అర్జీలు సమర్పించారు. శాసనసభ శాసనసభ విప్ మరియు ముమ్మిడివరం నియోజకవర్గం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు అర్జీలను స్వీకరించి, తక్షణం పరిష్కరించగలిగిన సమస్యలను సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే పరిష్కరించారు.
మరిన్ని సమస్యలను ఆన్లైన్ ద్వారా నమోదు చేయాలని కార్యాలయ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారంలో కూటమి ప్రభుత్వం ముందుంటుందని ఎమ్మెల్యే అన్నారు.

వినతులు స్వీకరించిన శాసనసభ విప్ దాట్ల
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలోని ఐ పోలవరం మండలం మురమళ్ళ గ్రామంలో శాసనసభ్యులు కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గం పరిధిలోని మండలాలైన ముమ్మిడివరం, కాట్రేనికోన, ఐ పోలవరం, తాళ్లరేవు నుండి వచ్చిన ప్రజలు తమ వివిధ సమస్యలపై అర్జీలు సమర్పించారు. శాసనసభ శాసనసభ విప్ మరియు ముమ్మిడివరం నియోజకవర్గం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు అర్జీలను స్వీకరించి, తక్షణం పరిష్కరించగలిగిన సమస్యలను సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే పరిష్కరించారు. మరిన్ని సమస్యలను ఆన్లైన్ ద్వారా నమోదు చేయాలని కార్యాలయ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారంలో కూటమి ప్రభుత్వం ముందుంటుందని ఎమ్మెల్యే అన్నారు.

