విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి నిరుద్యోగులు, పరిచయస్తుల నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేసి మోసాలకు పాల్పడుతున్నాడనే ఆరోపణలపై మార్క శివకుమార్ అనే వ్యక్తిని పర్వతగిరి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి నిరుద్యోగులు, పరిచయస్తుల నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేసి మోసాలకు పాల్పడుతున్నాడనే ఆరోపణలపై మార్క శివకుమార్ అనే వ్యక్తిని పర్వతగిరి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వరంగల్ రైల్వే స్టేషన్లో పర్వతగిరి ఎస్ఐ ప్రవిణ్ సిబ్బంది తో కలిసి అతడిని అదుపులోకి తీసుకొని విచారించినట్లు మామునూరు ఏసిపి వెంకటేష్ ప్రెస్నోట్లో పేర్కొన్నారు. ఏసిపి తెలిపిన వివరాల ప్రకారం.. జనగామ జిల్లా జఫర్ఢ్ మండలం తిమ్మంపేట గ్రామానికి చెందిన మార్క శివకుమార్ గతంలో పలు ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగం చేశాడు. ఉద్యోగాలు కోల్పోయిన అనంతరం ఆర్థిక ఇబ్బందులతో ఆన్లైన్ బెట్టింగ్కు అలవాటు పడి, సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో మోసాలకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు.

విదేశీ ఉద్యోగాల పేరుతో రూ.57 లక్షల మోసం నిందితుడు అరెస్ట్