Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
Featured

వారంగల్‌కి గర్వకారణం – జి. రాజిత యోగా వాలంటీర్‌గా సేవలందిస్తున్నారు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • వారంగల్‌కి గర్వకారణం – జి.
  • రాజిత యోగా వాలంటీర్‌గా సేవలందిస్తున్నారు ఫోటో డిజైన్ ఫోటోగ్రఫీ అధినేత్రి, వరంగల్‌కి చెందిన జి.
  • రాజిత గారు యోగా సేవల్లోనూ ముందున్నారు.

వారంగల్‌కి గర్వకారణం – జి. రాజిత యోగా వాలంటీర్‌గా సేవలందిస్తున్నారు

ఫోటో డిజైన్ ఫోటోగ్రఫీ అధినేత్రి, వరంగల్‌కి చెందిన జి. రాజిత గారు యోగా సేవల్లోనూ ముందున్నారు. ఆరోగ్యమే ఆయుధమని నమ్మే ఆమె, యోగా వాలంటీర్‌గా సామాజిక స్పూర్తితో సేవలందిస్తున్నారు. ఫోటోగ్రఫీ లో క్రియేటివ్ టచ్‌కి సరసమైన భావోద్వేగాన్ని జతచేసే రాజిత గారు, శరీర ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతతకూ మద్దతుగా నిలుస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *