శ్రీకాళహస్తి, ఏప్రిల్ 22 (పున్నమి న్యూస్( శ్రీకాళహస్తి మండలం వాగివేడు గ్రామానికి చెందిన పనబాక రవి ఆచారి ఆకస్మిక మరణం చెందడంతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి రవి పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ….మృతుని పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ, కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. నివాళులర్పించిన వారిలో మన్నవరం చెంచమ్మ నాయుడు, రాజారెడ్డి, వాసుదేవ రెడ్డి, గణేష్ నాయుడు, సురేంద్ర యాదవ్, పృద్వి, లోకేష్, పోలయ్య, నరసింహారెడ్డి, హరినాథ్ రెడ్డి, మనీ యాదవ్, గురునాథం ఆచారి, ప్రసాద్ ఆచారి తదితరులు పాల్గొన్నారు.

వాగివేడులో రవి ఆచారి కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే పరామర్శ