Wednesday, 22 July 2026
  • Home  
  • వాకాడు సెయింట్ ఫాల్స్ పాఠశాలలో విద్యార్థులకు కంటి పరీక్షలో హోమియో మందుల పంపిణీ.
- గూడూరు

వాకాడు సెయింట్ ఫాల్స్ పాఠశాలలో విద్యార్థులకు కంటి పరీక్షలో హోమియో మందుల పంపిణీ.

పున్నమి న్యూస్ డి.హరికృష్ణ జులై 20 వాకాడు మండలం, మండల కేంద్రమైన వాకాడు లోని సెయింట్ ఫాల్స్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో సోమవారం కోట మండలం చెందోడు గ్రామానికి చెందిన ఎంవీ రావు ఫౌండేషన్ సహకారంతో ఉచిత నేత్ర వైద్య శిబిరం జరిగింది. జిల్లా అందత్వ నివారణ సంస్థ ఆదేశాలు మేరకు వాకాడు మండలం బాల్రెడ్డి పాలెం పిహెచ్సి నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ జి వి రమణ సెయింట్ పాల్స్ పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు నేత్ర వైద్య పరీక్షలు నిర్వహించారు. ఏ వైద్య శిబిరానికి ఎం వి రావు ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలా మోహన్ కృష్ణ సహకారం అందించారు. అనంతరం సెయింట్ ఫాల్స్ పాఠశాల కరస్పండేట్ వై ఎం సుమంత్ ఆధ్వర్యంలో ఎంవి రావు ఫౌండేషన్ నిర్వాహకులు ముప్పవరపు లీలా మోహన్ కృష్ణ కార్యదర్శి ఎం విజయలక్ష్మి పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న 350 మంది విద్యార్థిని విద్యార్థులకు ప్రస్తుతం సీజన్లో సంభవిస్తున్న చికెన్ ఫాక్స్ అమ్మవారు లాంటి వ్యాధులు సోకకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్త చర్యలలో భాగంగా విద్యార్థులందరికీ హోమియో మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, కరెస్పాండెంట్ ఎం సుమంత్, ఎంవి రావు ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలా మోహన్ కృష్ణ, కార్యదర్శి ఎం విజయలక్ష్మి, కంటి వైద్య నిపుణులు డాక్టర్ జి వి రమణ,వైద్య సిబ్బంది,పాఠశాల ఉపాధ్యాయులు సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

పున్నమి న్యూస్ డి.హరికృష్ణ జులై 20 వాకాడు మండలం,

మండల కేంద్రమైన వాకాడు లోని సెయింట్ ఫాల్స్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో సోమవారం కోట మండలం చెందోడు గ్రామానికి చెందిన ఎంవీ రావు ఫౌండేషన్ సహకారంతో ఉచిత నేత్ర వైద్య శిబిరం జరిగింది.
జిల్లా అందత్వ నివారణ సంస్థ ఆదేశాలు మేరకు వాకాడు మండలం బాల్రెడ్డి పాలెం పిహెచ్సి నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ జి వి రమణ సెయింట్ పాల్స్ పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు నేత్ర వైద్య పరీక్షలు నిర్వహించారు.
ఏ వైద్య శిబిరానికి ఎం వి రావు ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలా మోహన్ కృష్ణ సహకారం అందించారు.
అనంతరం సెయింట్ ఫాల్స్ పాఠశాల కరస్పండేట్ వై ఎం సుమంత్ ఆధ్వర్యంలో ఎంవి రావు ఫౌండేషన్ నిర్వాహకులు ముప్పవరపు లీలా మోహన్ కృష్ణ కార్యదర్శి ఎం విజయలక్ష్మి పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న 350 మంది విద్యార్థిని విద్యార్థులకు ప్రస్తుతం సీజన్లో సంభవిస్తున్న చికెన్ ఫాక్స్ అమ్మవారు లాంటి వ్యాధులు సోకకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్త చర్యలలో భాగంగా విద్యార్థులందరికీ హోమియో మందులు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, కరెస్పాండెంట్ ఎం సుమంత్, ఎంవి రావు ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలా మోహన్ కృష్ణ, కార్యదర్శి ఎం విజయలక్ష్మి, కంటి వైద్య నిపుణులు డాక్టర్ జి వి రమణ,వైద్య సిబ్బంది,పాఠశాల ఉపాధ్యాయులు సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.