Wednesday, 9 September 2026
  • Home  
  • వరుస బైక్‌ దొంగతనాలు.. నిందితుడి అరెస్ట్
- BHADRADRI

వరుస బైక్‌ దొంగతనాలు.. నిందితుడి అరెస్ట్

భద్రాచలం: పట్టణంలో వరుస మోటార్‌సైకిళ్ల దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడిని భద్రాచలం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కూనవరం రోడ్డులో వాహనాల తనిఖీల్లో అనుమానాస్పదంగా పట్టుబడిన సారపాకకు చెందిన గుగులోత్ శ్రీనును విచారించగా భద్రాచలం, దుమ్ముగూడెం ప్రాంతాల్లో బైక్‌లు దొంగిలించినట్లు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. అతడి వద్ద నుంచి నాలుగు మోటార్‌సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై గతంలోనూ పలు దొంగతనం కేసులు ఉన్నట్లు వెల్లడించారు. బైక్‌లను సురక్షిత ప్రాంతాల్లో పార్క్ చేయాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని డీఎస్పీ ఎం.అరుణ్‌కుమార్ సూచించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.