Sunday, 31 May 2026
  • Home  
  • లక్నోలో నౌకాదళ శౌర్యవాటిక ప్రారంభం
- News

లక్నోలో నౌకాదళ శౌర్యవాటిక ప్రారంభం

రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కలిసి లక్నోలో ‘నౌసేనా శౌర్యవాటిక’ను ప్రారంభించారు. భారత నౌకాదళ వీరత్వం, దేశసేవా సంప్రదాయాన్ని భావితరాలకు పరిచయం చేయడమే ఈ మ్యూజియం లక్ష్యమని రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. రెండు ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ ఓపెన్ ఎయిర్ మ్యూజియం దేశభక్తికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఆపరేషన్ సిందూర్‌లో భారత నౌకాదళం కీలక పాత్ర పోషించిందని ఆయన ప్రశంసించారు. యువతలో దేశభక్తి భావన పెంపొందించేందుకు ఈ కేంద్రం ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.