Sunday, 13 September 2026
  • Home  
  • రేపటి ఉపముఖ్యమంత్రి ఖమ్మం జిల్లా పర్యటన రద్దు
- ఖమ్మం

రేపటి ఉపముఖ్యమంత్రి ఖమ్మం జిల్లా పర్యటన రద్దు

ఖమ్మం: ఉపముఖ్యమంత్రి రేపు ఖమ్మం జిల్లాలో నిర్వహించాల్సిన పర్యటన రద్దయింది. ఆదివారం ముదిగొండ మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడంతో పాటు, పలు కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంది. అయితే కొన్ని అనివార్య కారణాలతో పాటు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో పర్యటనను రద్దు చేసినట్లు ఉపముఖ్యమంత్రి వ్యక్తిగత సహాయకుడు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.