కొడవలూరు మండలం గండవరం గ్రామంలో కూటమి ప్రభుత్వం చేపట్టిన “రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం” కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ డైరెక్టర్ శ్రీ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి
పా
ల్గొని గ్రామంలోని ప్రతి ఇంటికి స్వయంగా వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ కూటమి ప్రభుత్వం గత రెండేళ్లలో అమలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు మరియు ప్రజలకు అందించిన సేవలను వివరించారు..

రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం కార్యక్రమంలో ఇంటింటికీ వెళ్లి కూటమి ప్రభుత్వ విజయాలను వివరించిన వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి
కొడవలూరు మండలం గండవరం గ్రామంలో కూటమి ప్రభుత్వం చేపట్టిన “రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం” కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ డైరెక్టర్ శ్రీ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి పా ల్గొని గ్రామంలోని ప్రతి ఇంటికి స్వయంగా వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ కూటమి ప్రభుత్వం గత రెండేళ్లలో అమలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు మరియు ప్రజలకు అందించిన సేవలను వివరించారు..

