Sunday, 13 September 2026
  • Home  
  • రెండు నెలలైనా విద్యార్థులకు యూనిఫామ్స్ అందలేదు MEOకు BRSV వినతి
- రాజన్న సిరిసిల్ల

రెండు నెలలైనా విద్యార్థులకు యూనిఫామ్స్ అందలేదు MEOకు BRSV వినతి

రాజన్న సిరిసిల్ల ఆగస్టు 11 (పున్నమి ప్రతినిధి) ముస్తాబాద్: మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా సంవత్సరం ప్రారంభమై రెండు నెలలు గడిచినా విద్యార్థులకు ప్రభుత్వం అందించాల్సిన యూనిఫామ్స్ అందలేదని BRSV మండల శాఖ ఆరోపించింది. సమస్యను అత్యవసరంగా పరిష్కరించి విద్యార్థులందరికీ వెంటనే యూనిఫామ్స్ అందించాలని కోరుతూ MEOకు వినతిపత్రం అందజేశారు. గత BRS ప్రభుత్వం హయాంలో పాఠ్యపుస్తకాలతో పాటు యూనిఫామ్స్ సకాలంలో అందించేవారని నాయకులు పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల సమస్యలపై నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు. కార్యక్రమంలో BRSV మండల అధ్యక్షుడు ఎండి నవాజ్, పల్లె ఆనంద్, ముక్క గుణశేఖర్, కస్తూరి సాయి, బండ రమేష్, కొల్లూరి మహేష్ తదితరులు పాల్గొన్నారు.

రాజన్న సిరిసిల్ల ఆగస్టు 11 (పున్నమి ప్రతినిధి)

ముస్తాబాద్: మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా సంవత్సరం ప్రారంభమై రెండు నెలలు గడిచినా విద్యార్థులకు ప్రభుత్వం అందించాల్సిన యూనిఫామ్స్ అందలేదని BRSV మండల శాఖ ఆరోపించింది. సమస్యను అత్యవసరంగా పరిష్కరించి విద్యార్థులందరికీ వెంటనే యూనిఫామ్స్ అందించాలని కోరుతూ MEOకు వినతిపత్రం అందజేశారు. గత BRS ప్రభుత్వం హయాంలో పాఠ్యపుస్తకాలతో పాటు యూనిఫామ్స్ సకాలంలో అందించేవారని నాయకులు పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల సమస్యలపై నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు. కార్యక్రమంలో BRSV మండల అధ్యక్షుడు ఎండి నవాజ్, పల్లె ఆనంద్, ముక్క గుణశేఖర్, కస్తూరి సాయి, బండ రమేష్, కొల్లూరి మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.