Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
Featured

రూ.500 నకిలీ నోట్లు కలకలం – అప్రమత్తంగా ఉండండి!.

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:

వార్త ముఖ్యాంశాలు

  • రూ.500 నకిలీ నోట్లు కలకలం – అప్రమత్తంగా ఉండండి!.
  • హైదరాబాద్ బాచుపల్లిలో రూ.15 లక్షల విలువైన నకిలీ రూ.500 నోట్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు, పశ్చిమ గోదావరి జిల్లా వ్యక్తి ప్రేమ్ చందును అరెస్టు చేశారు.
  • మహారాష్ట్ర పూణేకి చెందిన రాకేష్ సూచనలతో నకిలీ కరెన్సీని పంపిణీకి తీసుకురావడమే లక్ష్యంగా అతడు నగరానికి వచ్చినట్లు విచారణలో వెల్లడైంది.

రూ.500 నకిలీ నోట్లు కలకలం – అప్రమత్తంగా ఉండండి!.

హైదరాబాద్ బాచుపల్లిలో రూ.15 లక్షల విలువైన నకిలీ రూ.500 నోట్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు, పశ్చిమ గోదావరి జిల్లా వ్యక్తి ప్రేమ్ చందును అరెస్టు చేశారు. మహారాష్ట్ర పూణేకి చెందిన రాకేష్ సూచనలతో నకిలీ కరెన్సీని పంపిణీకి తీసుకురావడమే లక్ష్యంగా అతడు నగరానికి వచ్చినట్లు విచారణలో వెల్లడైంది. నకిలీ కరెన్సీపై పోలీసులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. ప్రజలు నోట్ల భద్రతా లక్షణాలను పరిశీలించి అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *