Sunday, 9 August 2026
  • Home  
  • రాష్ట్ర స్ధాయి పోటీలకు అరకు క్రీడా పాఠశాల విద్యార్ధులు
- అల్లూరి సీతారామరాజు

రాష్ట్ర స్ధాయి పోటీలకు అరకు క్రీడా పాఠశాల విద్యార్ధులు

తిరుపతి లో ఈ నెల 11 నుండి 13 వరకు జరిగు రాష్ట్ర స్ధాయి జూనియర్ అథ్లెటిక్స్ పోటీలకు అరకు క్రీడా పాఠశాల విద్యార్థులు వెళ్తున్నట్లు ప్రిన్సిపాల్ PSN మూర్తి తెలిపారు. ఈ పోటీల్లో అరకు క్రీడా పాఠశాల నుండి అండర్ -16 విభాగంలో డీ అశోక్- లాంగ్ జంప్, జీ సురేష్- జావెలిన్ త్రో, అండర్ -14 విభాగంలో కే చంద్రకాంత్, ఎం ఆదిత్య లు ట్రై అథ్లేన్ పోటీలలో పాల్గొంటున్నారు. క్రీడాకారులు రాష్ట్ర స్ధాయిలో మంచి ప్రతిభ చూపాలని ప్రిన్సిపాల్, అధ్యాపకులు, అథ్లెటిక్స్ కోచ్ కొండలస్వామి ఆకాంక్షించారు.

1 Comment

  1. కొండేపూడి గోపీనాథ్

    August 9, 2026

    పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెద్ద తాడేపల్లి గూడెంలో ఉన్న గురుకుల పాఠశాల లో జరిగిన పేరెంట్స్ అంటే ఎంతో ఘనంగా జరిగాయి.
    తల్లిదండ్రులు రాకతో పిల్లలు ముఖం చిరునవ్వులతో ఆనందించారు తదుపరి విద్య గురించి టీచర్ల గురించి తెలుసుకుని ఈరోజు మొత్తం పిల్లలతో సంతోషాలతో గడపడం జరిగింది

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.