Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
రాజన్న సిరిసిల్ల

రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు ప్రారంభం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు ప్రారంభం

వార్త ముఖ్యాంశాలు

  • పున్నమి ప్రతినిధి అక్టోబర్ 3 రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలను ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే పోటీలను ఘనంగా ప్రారంభించారు ఎస్పీ మహేష్ బి…

పున్నమి ప్రతినిధి అక్టోబర్ 3 రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలను ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే పోటీలను ఘనంగా ప్రారంభించారు ఎస్పీ మహేష్ బి గీతే ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్ క్రీడాకారులతో కలిసి సరదాగా కబడ్డీ ఆడారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *