అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా సైనిక దళాలు ప్రత్యేకంగా నిర్వహించాయి. లడాఖ్ పర్వత ప్రాంతాల్లో భారత సైనికులు ప్రకృతి మధ్య యోగా సాధన చేస్తూ ఆరోగ్యకర జీవన విధానానికి ప్రాధాన్యతను చాటిచెప్పారు. క్లిష్ట వాతావరణ పరిస్థితుల్లో విధులు నిర్వర్తించే సైనికులకు యోగా శారీరక, మానసిక దృఢత్వాన్ని పెంపొందించడంలో సహాయపడుతుందని అధికారులు తెలిపారు. దేశంలోని పలు సైనిక స్థావరాల్లో కూడా భారీ స్థాయిలో యోగా కార్యక్రమాలు నిర్వహించారు.

యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన సైనిక దళాలు