Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ప్రకాశం

యన్. డి. ఏ. కూటమి అభ్యర్థి డాక్టర్ బైరెడ్డి జాహ్నవి రెడ్డి గెలుపు ఖాయం!!పార్టీ మండల అధ్యక్షులు BNR

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
యన్. డి. ఏ. కూటమి అభ్యర్థి డాక్టర్ బైరెడ్డి జాహ్నవి రెడ్డి గెలుపు ఖాయం!!పార్టీ మండల అధ్యక్షులు BNR

వార్త ముఖ్యాంశాలు

  • పామూరు, నవంబర్ 7=పున్నమి వార్త విలేఖరి )..
  • పామూరు లోని మండల స్థాయిలో 5 నవంబర్ రోజు జరిగిన జిల్లా పరిషత్ ఎన్నికలో , టీడీపీ పార్టీ అధిష్టానం బలపరిచిన, యన్.
  • డి.

పామూరు, నవంబర్ 7=పున్నమి వార్త విలేఖరి ).. పామూరు లోని మండల స్థాయిలో 5 నవంబర్ రోజు జరిగిన జిల్లా పరిషత్ ఎన్నికలో , టీడీపీ పార్టీ అధిష్టానం బలపరిచిన, యన్. డి. ఏ. కూటమి అభ్యర్థి డాక్టర్ బైరెడ్డి జాహ్నవి రెడ్డి గెలుపు ఖాయమని,పార్టీ నాయకుల, పార్టీ శ్రేణుల మధ్య జరిగిన పత్రికా సమావేశంలో, మాట్లాడుతూ జడ్పీటీసీ ఎన్నికలో జాహ్నవి రెడ్డి విజయం ఖాయమని తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *