Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ప్రకాశం

కనిగిరిలోని 11 వార్డ్ పరిధిలో, హాజరత్ మహబూబ్ గంధ మహోత్సవం!!!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
కనిగిరిలోని 11 వార్డ్ పరిధిలో, హాజరత్ మహబూబ్ గంధ మహోత్సవం!!!

వార్త ముఖ్యాంశాలు

  • కనిగిరి మున్సిపాలిటీ 11వ వార్డులో ముగ్గుబావి వీధి నందు శ్రీశ్రీశ్రీ హజరత్ మహబూబ్ సుభాని గారి గ్రంథమోత్సవం సందర్భంగా దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు మరియు అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న కనిగిరి మాజీ మున్సిపాలిటీ చైర్మన్, కనిగిరి పట్టణ వైఎస్ఆర్సిపి అధ్యక్షులు మరియు సీనియర్ న్యాయవాది అబ్దుల్ గఫార్…
  • నారాయణ, ఆర్.
  • ఎం.

కనిగిరి మున్సిపాలిటీ 11వ వార్డులో ముగ్గుబావి వీధి నందు శ్రీశ్రీశ్రీ హజరత్ మహబూబ్ సుభాని గారి గ్రంథమోత్సవం సందర్భంగా దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు మరియు అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న కనిగిరి మాజీ మున్సిపాలిటీ చైర్మన్, కనిగిరి పట్టణ వైఎస్ఆర్సిపి అధ్యక్షులు మరియు సీనియర్ న్యాయవాది అబ్దుల్ గఫార్ షేక్, ఫిజియోథెరపీ డాక్టర్ షేక్ నాయబ్ రసూల్,.మాజీ వార్డు సభ్యులు ఎస్.ఎన్.రసూల్ దర్గా కమిటీ సభ్యులు షేక్ అబ్దుల్ రహమాన్ , షేక్ నాగూర్ వలి,ఎల్.ఐ.సి. నారాయణ, ఆర్. ఎం. పి. డాక్టర్ డి. చెంచులు ,షేక్ జిలాని, షేక్ అబ్దుల్ సమద్, షేక్. మున్నా, కనిగిరి పట్టణ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం సభ్యులు నాగమణి, భారతి, భాను, సుస్మిత,లక్ష్మి మరియు మరియు దర్గా కమిటీ సభ్యులు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *