Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఎన్ టి ఆర్ జిల్లా

మైలవరం మూడో వార్డు నెంబర్ అబ్దుల్ రహీం గెలిపించాలని ప్రచారం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
మైలవరం మూడో వార్డు నెంబర్ అబ్దుల్ రహీం గెలిపించాలని ప్రచారం

*ఎన్టీఆర్ జిల్లా మైలవరం..*

*గౌరవ మైలవరం శాసనసభ్యులు శ్రీ.వసంత వెంకట కృష్ణప్రసాద్ గారి అశీసులతో మైలవరం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా సూరనేని.నివృతరావు గారు మరియు 3వ వార్డ్ అభ్యర్దిగా sk. అబ్దుల్ రహీమ్ గారు పోటీ చేస్తున్నారు.*

*గౌరవ మైలవరం శాసనసభ్యులు శ్రీ వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గారి ఆశీస్సులతో 3వ వార్డ్ అభ్యర్థి sk. అబ్దుల్ రహీమ్ 4వ సారి ప్రచారం పూర్తి చేసుకుని 5వ సారి ప్రచారం మొదలు పెట్టినారు*

*స్థానిక పంచాయితీ ఎన్నికల నేపథ్యంలో మైలవరం 3వ వార్డ్ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఈ క్రమంలో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారి ఆశీస్సులతో sk. అబ్దుల్ రహీమ్ ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొంటున్నారు.*

*స్థానికంగా ప్రజలతో మమేకమవుతూ ఎన్నికల ప్రచారంలో ముందుకు సాగుతున్నారు. పార్టీ శ్రేణులతో కలిసి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటూ ఎన్నికల సందడిని పెంచుతున్నారు.*

*మైలవరం 3వ వార్డ్ పరిధిలో ఎన్నికల ప్రచారాన్ని మరింత విస్తృతం చేసే దిశగా sk. అబ్దుల్ రహీమ్ ముందుకు సాగుతున్నారు.*

*పంచాయితీ ప్రెసిడెంట్ అభ్యర్థి గుర్తు “కత్తెర”*

*3వ వార్డ్ అభ్యర్థి గుర్తు “ప్రెజర్ కుక్కర్”*

*మీ పవిత్రమైన ఓటును ప్రెసిడెంట్ అభ్యర్థి ఓటు గుర్తు “కత్తెర” మరియు మూడవ వార్డు అభ్యర్థి గుర్తు “ప్రెజర్ కుక్కర్ “పై వేసి అఖండ మెజారిటీతో గెలిపించవలసినదిగా కోరుచున్నాను*

*బి. మల్లి( వసంత సోషల్ మీడియా మైలవరం నియోజకవర్గం)*

మైలవరం మూడో వార్డు నెంబర్ అబ్దుల్ రహీం గెలిపించాలని ప్రచారం

మైలవరం మూడో వార్డు నెంబర్ అబ్దుల్ రహీం గెలిపించాలని ప్రచారం

Leave a comment

Your email address will not be published. Required fields are marked *