Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఎన్ టి ఆర్ జిల్లా

మైలవరం తెలుగుదేశం పార్టీ వైస్ ప్రెసిడెంట్ అబ్దుల్ రహీం శుభాకాంక్షలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
మైలవరం తెలుగుదేశం పార్టీ వైస్ ప్రెసిడెంట్ అబ్దుల్ రహీం శుభాకాంక్షలు

*ఎన్టీఆర్ జిల్లా మైలవరం…*

*మైలవరం పంచాయతీ వైస్ ప్రెసిడెంట్ గా శ్రీ.Sk.అబ్దుల్ రహీమ్*

*గౌరవ మైలవరం శాసనసభ్యులు శ్రీ. వసంత వెంకట కృష్ణప్రసాద్ గారి అశీసులతో మైలవరం జామిందరు శ్రీ. Svs. సుధాకరావు గారి సారధ్యంలో svn. నివృతరావు గారి సహకారంతో మైలవరం పంచాయతీ ఎన్నికలలో 3వ వార్డ్ నెంబర్ గా sk. అబ్దుల్ రహీమ్ పోటీచేసినారు*

*అయన గతంలో 2సార్లు మైలవరం 1వ సెగ్మెంట్ నందు mptc గా గెలిచి ఒకసారి వైస్ ఎంపీపీ గా చేసినారు.*

*అయన ఎంపీపీ గా వున్నా సమయంలో ప్రజా సమస్యలు తెలుసుకొని నిత్యం ప్రజల బాగోగులు చూసుకుంటూ ప్రజల సమస్యలు తన సమస్యలుగా భావించి వాటి పరిష్కారానికి నిరంతరం కృషి చేసేవారు.*

*కరోనా కష్ట కాలంలో కరోనాను సైతం లెక్క చేయకుండా గౌరవ శాసనసభ్యులు శ్రీ. వసంత వెంకట కృష్ణప్రసాద్ అడుగు జాడలలో పయనిస్తూ ప్రజలకు ఎటువంటి సమస్యలు రాకుండా వారికీ కావలిసి టాబ్లెట్స్ మరియు నిత్యఅవసర సరుకులు తన సొంత నిధులు వెచ్చించి పంపిణి చేసినారు.*

*అయన ఎంపీటీసీ గా వున్నా సమయంలో గౌరవ మైలవరం సభ్యులు శ్రీ వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గారి సహకారంతో( ప్రభుత్వం నుండి నిధులు మంజూరు చేయించి) మైలవరంలోని ఒకటో సెగ్మెంట్ అభివృద్ధి పథంలో నడిచేలే అహర్నిశలు కృషి చేసినారు.*

*నేడు అయన ప్రజలకు చేసిన సేవలు గుర్తించిన శాసనసభ్యుల వారు ఆయనకు మైలవరం పంచాయితీ ఎన్నికలలో 3వ వార్డ్ అభ్యర్దిగా పోటీచేసే అవకాశం ఇచ్చినారు.*

*శాసనసభ్యుల వారు తన మీద నమ్మకం ఉంచి ఇచ్చిన అవకాశాన్ని వమ్ము చేయకుండా ఎన్నో కష్టాలను, అవమానలను ఎదుర్కొని పంచాయతీ ఎన్నికలలో 3వ వార్డ్ సభ్యునిగా పోటీ చేసి “333” ఓట్ల అత్యధిక మెజారిటీతో గెలుపొందినరు*

*Sk.అబ్దుల్ రహీమ్ గారి ప్రజాసేవ మరియు డెడికేషన్ చూసి ఆయన ప్రజలకు ఇంకా బాగా సేవలందించాలని ఉద్దేశంతో శాసనసభ్యుల వారు రహీమ్ గారికి మైలవరం పంచాయతీ వైస్ పెసిడెంట్ పదవిని ఇచ్చినారు.*

*ఈ సందర్భంగా రహీమ్ గారు మాట్లాడుతూ తనకు ఈ అవకాశం రావడానికి తనను నమ్మి ఓటు వేసిన అఖండ మెజారిటీతో గెలిపించిన 3వ వార్డ్ ప్రజలకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసినారు*

*తనకు వైస్ ప్రెసిడెంట్ గా ప్రజా సేవ చేయడానికి అవకాశం ఇచ్చిన గౌరవ మైలవరం శాసనసభ్యులు శ్రీ వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గారికి, మైలవరం దొరగారు svs సుధాకర్ రావు గారికి, మైలవరం పంచాయతీ ప్రెసిడెంట్ svn. నివృతరావు గారికి కృతజ్ఞతలు తెలియజేసినారు*

*తనను నమ్మి వైస్ ప్రెసిడెంట్ గా ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మైలవరం అభివృద్ధికి మరియు ప్రజల సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తాను అని అన్నారు.*

మైలవరం తెలుగుదేశం పార్టీ వైస్ ప్రెసిడెంట్ అబ్దుల్ రహీం శుభాకాంక్షలు

మైలవరం తెలుగుదేశం పార్టీ వైస్ ప్రెసిడెంట్ అబ్దుల్ రహీం శుభాకాంక్షలు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *