పున్నమి ప్రతినిధి :
ఆలంపల్లి దుర్గేష్ :
9640204826 :
మేడిపల్లి ఇండియన్ బ్యాంక్ ఏటీఎం పనిచేయడం లేదు
మేడిపల్లి ఇండియన్ బ్యాంక్ క్యాష్ రీసైకిలయర్ (RECYCLER ) ATM రెండు రోజులుగా పనిచేయకపోవడంతో ఖాతాదారులు ఇబ్బంది ఇండియన్ బ్యాంక్ అధికారులు స్పందించి బ్యాంక్ ఎటిఎం ని మరమ్మతులు చేసి ఖాతాదారులకు అందుబాటులో తేవాలని ఖాతాదారులు కోరుతున్నారు. ఇండియన్ బ్యాంకు నూతనంగా ఏర్పాటు చేసిన డబ్బులు రీసైక్లింగ్ ( నగదు జమ, డిపాజిట్) ఏటీఎంను ఏర్పాటు చేసిన సందర్భంగా ఖాతాదారులు సంతోషం వ్యక్తం చేశారు.
కానీ రెండు రోజులుగా క్యాష్ డిపాజిట్ తీసుకోవడం లేదు .మరియు డబ్బులు తీసుకోవాలనుకున్న ఏటీఎం నుండి క్యాష్ రావడం లేదు క్యాష్ రా ఒక పోవడంతో ఖాతాదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

మేడిపల్లి ఇండియన్ బ్యాంక్ ఏటీఎం పనిచేయడం లేదు
పున్నమి ప్రతినిధి : ఆలంపల్లి దుర్గేష్ : 9640204826 : మేడిపల్లి ఇండియన్ బ్యాంక్ ఏటీఎం పనిచేయడం లేదు మేడిపల్లి ఇండియన్ బ్యాంక్ క్యాష్ రీసైకిలయర్ (RECYCLER ) ATM రెండు రోజులుగా పనిచేయకపోవడంతో ఖాతాదారులు ఇబ్బంది ఇండియన్ బ్యాంక్ అధికారులు స్పందించి బ్యాంక్ ఎటిఎం ని మరమ్మతులు చేసి ఖాతాదారులకు అందుబాటులో తేవాలని ఖాతాదారులు కోరుతున్నారు. ఇండియన్ బ్యాంకు నూతనంగా ఏర్పాటు చేసిన డబ్బులు రీసైక్లింగ్ ( నగదు జమ, డిపాజిట్) ఏటీఎంను ఏర్పాటు చేసిన సందర్భంగా ఖాతాదారులు సంతోషం వ్యక్తం చేశారు. కానీ రెండు రోజులుగా క్యాష్ డిపాజిట్ తీసుకోవడం లేదు .మరియు డబ్బులు తీసుకోవాలనుకున్న ఏటీఎం నుండి క్యాష్ రావడం లేదు క్యాష్ రా ఒక పోవడంతో ఖాతాదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

