విద్యార్థుల విజయానికి తల్లిదండ్రులు – ఉపాధ్యాయుల భాగస్వామ్యమే బలమైన పునాది.
పిల్లల విద్యా ప్రగతి, వ్యక్తిత్వ వికాసం, మరియు ఉజ్వల భవిష్యత్తు కోసం నిర్వహిస్తున్న ఈ మెగా పేరెంట్–టీచర్ మీట్ విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాము.
*”కలిసికట్టుగా ముందుకు… ప్రతి విద్యార్థి విజయమే మన లక్ష్యం!”*


