Tuesday, 8 September 2026
  • Home  
  • మున్నూరు కాపు లు కలిసి ట్రస్టు రిజిస్ట్రేషన్ ఏర్పాటు చేశారు
- మేడ్చల్ – మల్కాజిగిరి

మున్నూరు కాపు లు కలిసి ట్రస్టు రిజిస్ట్రేషన్ ఏర్పాటు చేశారు

మా మున్నూరు కాపు ముద్దుబిడ్డ మాకు దైవ సమానులు తెలంగాణ రాష్ట్రం మున్నూరు కాపు పటేల్ సంఘం వైస్ ప్రెసిడెంట్ సనత్ నగర్: సుభాష్ నగర్ & కైలాస్ నగర్ కాలనీల అధ్యక్షులు మా మున్నూరు కాపుల నాయకుడు & జగద్గిరిగుట్ట మున్నూరు కాపు సంఘం చైర్మన్ స్థల ప్రదాత శ్రీ భోగి బాలరాజ్ అన్న & వారి కుటుంబసభ్యుల అందరికీ జగద్గిరిగుట్ట మున్నూరు కాపు సంఘం తరఫున మా హృదయపూర్వక కృతజ్ఞత నమస్సుమాంజలి తెలియజేస్తూ: 07-09-2026 దేవదేవుడైన లోకాలనేలే శివయ్య ఆఖరి శ్రావణ సోమవారం రోజున జగద్గిరిగుట్టలో ఉన్న మున్నూరు కాపులంతా మరువలేని మర్చిపోలేని అపురూప ఘట్టానికి నాంది పలుకుతూ ఈరోజు ట్రస్టుగా రిజిస్ట్రేషన్ చేయించినారు ఈ ట్రస్టులో చైర్మన్ శ్రీ భోగి బాలరాజ్ & మెంబర్స్జ బాపూజీ హై స్కూల్ కరస్పాండెంట్ ప్రిన్సిపల్ శ్రీ నవ్య ప్రభాకర్ ఆల్వేన్ కాలనీ బాలరాజు 121 కూకట్పల్లి టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శ్రీ లక్ష్మీనారాయణ పాపిరెడ్డి నగర్ శ్రీనివాస్ శ్రీధర్ పార్టీల & శ్రీ తాడేం మల్లేశం పాపిరెడ్డి నగర్ అక్క సాయిని శ్రీనివాస్ శ్రీ రామగాళ్ల ఆంజనేయులు పంతం వేణు తమ్ముడు గారు మా అల్లుడు శ్రీ తాటిపాముల రాజశేఖర్ గారు శ్రీ పత్తి మల్లేశం ట్రస్టులో నియమించబడిన మెంబర్స్ తరపున మరొకసారి హృదయపూర్వకనమస్సుమాంజలితెలియజేస్తున్నాము సాయిని శ్రీనివాస్

మా మున్నూరు కాపు ముద్దుబిడ్డ
మాకు దైవ సమానులు తెలంగాణ రాష్ట్రం మున్నూరు కాపు పటేల్ సంఘం వైస్ ప్రెసిడెంట్ సనత్ నగర్: సుభాష్ నగర్ & కైలాస్ నగర్ కాలనీల అధ్యక్షులు మా మున్నూరు కాపుల నాయకుడు & జగద్గిరిగుట్ట మున్నూరు కాపు సంఘం చైర్మన్ స్థల ప్రదాత శ్రీ భోగి బాలరాజ్ అన్న & వారి కుటుంబసభ్యుల అందరికీ జగద్గిరిగుట్ట మున్నూరు కాపు సంఘం తరఫున మా హృదయపూర్వక కృతజ్ఞత నమస్సుమాంజలి తెలియజేస్తూ: 07-09-2026 దేవదేవుడైన లోకాలనేలే శివయ్య ఆఖరి శ్రావణ సోమవారం రోజున జగద్గిరిగుట్టలో ఉన్న మున్నూరు కాపులంతా మరువలేని మర్చిపోలేని అపురూప ఘట్టానికి నాంది పలుకుతూ ఈరోజు ట్రస్టుగా రిజిస్ట్రేషన్ చేయించినారు ఈ ట్రస్టులో చైర్మన్ శ్రీ భోగి బాలరాజ్ & మెంబర్స్జ బాపూజీ హై స్కూల్ కరస్పాండెంట్ ప్రిన్సిపల్ శ్రీ నవ్య ప్రభాకర్ ఆల్వేన్ కాలనీ బాలరాజు 121 కూకట్పల్లి టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శ్రీ లక్ష్మీనారాయణ పాపిరెడ్డి నగర్ శ్రీనివాస్ శ్రీధర్ పార్టీల & శ్రీ తాడేం మల్లేశం పాపిరెడ్డి నగర్ అక్క సాయిని శ్రీనివాస్ శ్రీ రామగాళ్ల ఆంజనేయులు పంతం వేణు తమ్ముడు గారు మా అల్లుడు శ్రీ తాటిపాముల రాజశేఖర్ గారు శ్రీ పత్తి మల్లేశం ట్రస్టులో నియమించబడిన మెంబర్స్ తరపున మరొకసారి హృదయపూర్వకనమస్సుమాంజలితెలియజేస్తున్నాము సాయిని శ్రీనివాస్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.