నిర్మల్ డీసీహెచ్ డాక్టర్ కాశీనాథ్ గారు ఈరోజు ముధోల్ మండలంలోని సీహెచ్సీ ఆసుపత్రిలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించారు. అనంతరం రోగులను పరామర్శించి, వారి ఆరోగ్య పరిస్థితి, అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు.
రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, ఆసుపత్రిలోని అన్ని విభాగాలు సమర్థవంతంగా పనిచేసేలా చూడాలని వైద్య సిబ్బందికి సూచించారు.
ఈ తనిఖీల్లో ముధోల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జాదవ్ అనిల్ కుమార్ గారు, డాక్టర్ మల్లికార్జున్,
డాక్టర్ సాయి సువర్ధన్ తో పాటు ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.

ముధోల్ సీహెచ్సీలో డీసీహెచ్ డాక్టర్ కాశీనాథ్ తనిఖీలు
నిర్మల్ డీసీహెచ్ డాక్టర్ కాశీనాథ్ గారు ఈరోజు ముధోల్ మండలంలోని సీహెచ్సీ ఆసుపత్రిలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించారు. అనంతరం రోగులను పరామర్శించి, వారి ఆరోగ్య పరిస్థితి, అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, ఆసుపత్రిలోని అన్ని విభాగాలు సమర్థవంతంగా పనిచేసేలా చూడాలని వైద్య సిబ్బందికి సూచించారు. ఈ తనిఖీల్లో ముధోల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జాదవ్ అనిల్ కుమార్ గారు, డాక్టర్ మల్లికార్జున్, డాక్టర్ సాయి సువర్ధన్ తో పాటు ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.

