బుచ్చిరెడ్డిపాలెము ఫిబ్రవరి 10 ( పున్నమి విలేకరి )
మండలంలోని మినగల్లు గ్రామ పంచాయతీ సర్పంచి స్థానానికి వైసిపి మహిళ అభ్యర్థిగా అల్లం నిర్మలమ్మ మరియు 12 మంది వార్డ్ మెంబర్ లు పంచేడు గ్రామ సచివాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాపై నమ్మకం ఉంచి మినగల్లు గ్రామ సర్పంచ్, వార్డు మెంబర్ లు అభ్యర్థులుగా ప్రకటించినందుకు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి కి, మండల నాయకులు సురా శ్రీనివాసులు రెడ్డి కి ధన్యవాదాలు తెలిపారు. సర్పంచ్, వార్డ్ ఎన్నికలలో అత్యధిక మెజారిటీతో గెలిచి చూపిస్తామని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో బుచ్చిరెడ్డిపాలెము మండల వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
బుచ్చిరెడ్డిపాలెము ఫిబ్రవరి 10 ( పున్నమి విలేకరి ) మండలంలోని మినగల్లు గ్రామ పంచాయతీ సర్పంచి స్థానానికి వైసిపి మహిళ అభ్యర్థిగా అల్లం నిర్మలమ్మ మరియు 12 మంది వార్డ్ మెంబర్ లు పంచేడు గ్రామ సచివాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాపై నమ్మకం ఉంచి మినగల్లు గ్రామ సర్పంచ్, వార్డు మెంబర్ లు అభ్యర్థులుగా ప్రకటించినందుకు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి కి, మండల నాయకులు సురా శ్రీనివాసులు రెడ్డి కి ధన్యవాదాలు తెలిపారు. సర్పంచ్, వార్డ్ ఎన్నికలలో అత్యధిక మెజారిటీతో గెలిచి చూపిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బుచ్చిరెడ్డిపాలెము మండల వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.