వార్త ముఖ్యాంశాలు
- విజయవాడలో వెలసియున్న శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవి శరన్నవరాత్రులు సందర్భంగా శ్రీ కాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి తో పాటు శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ఇ.ఓ బాపిరెడ్డి పాల్గొని దుర్గమ్మ అమ్మవారికి శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం తరుపున పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది.అమ్మవారి…
విజయవాడలో వెలసియున్న శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవి శరన్నవరాత్రులు సందర్భంగా శ్రీ కాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి తో పాటు శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ఇ.ఓ బాపిరెడ్డి పాల్గొని దుర్గమ్మ అమ్మవారికి శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం తరుపున పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది.అమ్మవారి దయతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తెలిపారు.