వార్త ముఖ్యాంశాలు
- పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి నవంబర్ 01 : తండ్రిని కోల్పోయిన బాధలో ఉన్న తన్నీరు హరీష్ రావు ని శనివారం వారి నివాసానికి వెళ్లి పరామర్శించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన మహేశ్వరం మాజీ శాసనసభ్యులు తీగలకృష్ణా రెడ్డి వారి వెంట మాజీ…
పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి నవంబర్ 01 : తండ్రిని కోల్పోయిన బాధలో ఉన్న తన్నీరు హరీష్ రావు ని శనివారం వారి నివాసానికి వెళ్లి పరామర్శించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన మహేశ్వరం మాజీ శాసనసభ్యులు తీగలకృష్ణా రెడ్డి వారి వెంట మాజీ సర్పంచ్ పల్లె పాండు గౌడ్ సీనియర్ నాయకులు నాగేందర్ గౌడ్, బుచ్చి రెడ్డి, సత్యనారాయణ తదితరులు ఉన్నారు