Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
కడప

మహిళా ఆత్మ గౌరవాన్ని అవమానించడం తగదు: రాచమల్లు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
మహిళా ఆత్మ గౌరవాన్ని అవమానించడం తగదు: రాచమల్లు

వార్త ముఖ్యాంశాలు

  • వైసీపీ నాయకుల కుటుంబాలకు చెందిన మహిళల ఆత్మ గౌరవాన్ని కించపరిచేలా టీడీపీకి అనుకూలమైన ఓ మీడియాలో వ్యాఖ్యానించడం తగదని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు.
  • ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ..
  • RKతో చంద్రబాబు ఈ విధంగా మాట్లాడిస్తున్నాడన్నారు.

వైసీపీ నాయకుల కుటుంబాలకు చెందిన మహిళల ఆత్మ గౌరవాన్ని కించపరిచేలా టీడీపీకి అనుకూలమైన ఓ మీడియాలో వ్యాఖ్యానించడం తగదని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. RKతో చంద్రబాబు ఈ విధంగా మాట్లాడిస్తున్నాడన్నారు. ఇటువంటి వ్యాఖ్యలను వారి కుటుంబ మహిళలకు ఆపాదిస్తే వారు అంగీకరిస్తారా అని ప్రశ్నించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *