Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
కడప

కడప జిల్లా ప్రొద్దుటూరు: డ్రైనేజీలో మృతదేహం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
కడప జిల్లా ప్రొద్దుటూరు: డ్రైనేజీలో మృతదేహం

వార్త ముఖ్యాంశాలు

  • ప్రొద్దుటూరు పట్టణం రామేశ్వరం రోడ్డులోని డ్రైనేజీ కాలువలో మంగళవారం సాయంత్రం గుర్తుతెలియని మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు.
  • వారు 1టౌన్ పోలీసులకు సమాచారం అందించారు.
  • మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ నూర్ బాషా కార్మికులతో మృతదేహాన్ని బయటకి తీయించారు.

ప్రొద్దుటూరు పట్టణం రామేశ్వరం రోడ్డులోని డ్రైనేజీ కాలువలో మంగళవారం సాయంత్రం గుర్తుతెలియని మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. వారు 1టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ నూర్ బాషా కార్మికులతో మృతదేహాన్ని బయటకి తీయించారు. మృతుడి వివరాల కోసం చుట్టు పక్కల ప్రాంతాల్లో ఆరా తీస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *