అరకులోయ ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాలలో 9 రెగ్యులర్ డిగ్రీ కోర్సులు, దూరవిద్య ద్వారా పీజీ, యూజీ లలో 18 కోర్సులు అందుబాటులో ఉన్నాయని ప్రిన్సిపాల్ డా కుసుమకుమారి పేర్కొన్నారు. శుక్రవారం కళాశాలలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె తెలియజేశారు. ప్రస్తుతం దూరవిద్యలో 127 మంది అడ్మిషన్ పొందారన్నారు. అరకు ప్రాంతంలో ఇంటర్ పాసైన బాలికల ఉన్నత విద్యకు అరకు మహిళ డిగ్రీ కళాశాల మంచి ఎంపిక అని అన్నారు. అనంతరం స్ధానిక సీనియర్ విలేకరులను దుశ్శాలువాతో సత్కరించారు.

మహిళల ఉన్నత విద్యకు అరకు మహిళ డిగ్రీ కళాశాల మంచి వేధిక : ప్రిన్సిపాల్