*మహా సహస్రావధాని బ్రహ్మశ్రీ గరికపాటి నరసింహారావు గారితో*
*పున్నమి ప్రతినిధి రంగారెడ్డి జిల్లా తేదీ 08 /09/ 2026*
*మహా సహస్రావధాని పద్మశ్రీ అవార్డు గ్రహీత బ్రహ్మశ్రీ డాక్టర్ గరికపాటి నరసింహారావు గారితో కవి రచయిత సంపాదకులు డాక్టర్ ఎంఎన్ విజయకుమార్, లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ క్లబ్ సికింద్రాబాద్ మెంబర్స్ తో రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకుంటున్న సందర్భంలో దిగిన ఫోటో ఛాయాచిత్రం, పాలమూరు మహబూబ్నగర్ క్లబ్ ఆబుల్ రెడ్డి, రెడ్ క్రాస్ సొసైటీ పాలమూరు నటరాజ్ సార్ గారికి ధన్యవాదములు తెలియజేయడం జరిగింది*


