ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా సెప్టెంబర్ 5 (పున్నమి ప్రతిని)
నెల్లూరు జిల్లా మనుబోలు మండలంలోని అంగన్వాడీ కేంద్రాల్లో డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. సర్వేపల్లి జనసేన ఇంచార్జ్ బొబ్బేపల్లి సురేష్ నాయుడు, ఏఎంసీ డైరెక్టర్ వాణి భవాని నాయుడు రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సురేష్ నాయుడు మాట్లాడుతూ ఉపాధ్యాయులు సమాజ నిర్మాతలని, విద్యార్థుల భవిష్యత్తుకు పునాది అని కొనియాడారు.

మనుబోలులో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ,
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా సెప్టెంబర్ 5 (పున్నమి ప్రతిని) నెల్లూరు జిల్లా మనుబోలు మండలంలోని అంగన్వాడీ కేంద్రాల్లో డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. సర్వేపల్లి జనసేన ఇంచార్జ్ బొబ్బేపల్లి సురేష్ నాయుడు, ఏఎంసీ డైరెక్టర్ వాణి భవాని నాయుడు రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సురేష్ నాయుడు మాట్లాడుతూ ఉపాధ్యాయులు సమాజ నిర్మాతలని, విద్యార్థుల భవిష్యత్తుకు పునాది అని కొనియాడారు.

