Tuesday, 4 August 2026
  • Home  
  • మధ్యవర్తిత్వంపై న్యాయ సేవా సంస్థ అవగాహ.: ప్రధాన న్యాయమూర్తి జి. శ్రీనివాస్
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మధ్యవర్తిత్వంపై న్యాయ సేవా సంస్థ అవగాహ.: ప్రధాన న్యాయమూర్తి జి. శ్రీనివాస్

: మధ్యవర్తిత్వ విధానంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు నుంచి మార్కెట్‌ వరకు మంగళవారం ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. శ్రీనివాస్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి వై.జె. పద్మశ్రీ, మొదటి అదనపు జిల్లా జడ్జి ఆర్. శరత్‌బాబు, రెండో అదనపు జిల్లా జడ్జి జి. గీత, మూడో అదనపు జిల్లా జడ్జి పి.జె. సుధ, నాలుగో అదనపు జిల్లా జడ్జి శుభవాణి, ఐదో అదనపు జిల్లా జడ్జి షేక్ జానీ బాషా, ఆరో అదనపు జిల్లా జడ్జి నీతిక అరోరా, న్యాయ సేవాధికార సంస్థ సభ్యులు పాల్గొన్నారు. న్యాయ వివాదాలను పరస్పర అంగీకారంతో త్వరగా పరిష్కరించుకునేందుకు మధ్యవర్తిత్వం ఉపయోగపడుతుందని న్యాయమూర్తులు వివరించారు.

:
మధ్యవర్తిత్వ విధానంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు నుంచి మార్కెట్‌ వరకు మంగళవారం ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. శ్రీనివాస్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి వై.జె. పద్మశ్రీ, మొదటి అదనపు జిల్లా జడ్జి ఆర్. శరత్‌బాబు, రెండో అదనపు జిల్లా జడ్జి జి. గీత, మూడో అదనపు జిల్లా జడ్జి పి.జె. సుధ, నాలుగో అదనపు జిల్లా జడ్జి శుభవాణి, ఐదో అదనపు జిల్లా జడ్జి షేక్ జానీ బాషా, ఆరో అదనపు జిల్లా జడ్జి నీతిక అరోరా, న్యాయ సేవాధికార సంస్థ సభ్యులు పాల్గొన్నారు. న్యాయ వివాదాలను పరస్పర అంగీకారంతో త్వరగా పరిష్కరించుకునేందుకు మధ్యవర్తిత్వం ఉపయోగపడుతుందని న్యాయమూర్తులు వివరించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.