Saturday, 8 August 2026
  • Home  
  • మధ్యవర్తిత్వంతో వివాదాలకు త్వరిత పరిష్కారం
- అనకాపల్లి

మధ్యవర్తిత్వంతో వివాదాలకు త్వరిత పరిష్కారం

“మధ్యవర్తిత్వం ముద్దు.. వాజ్యం వద్దు” — సీనియర్ సివిల్ జడ్జి విజయ అనకాపల్లి జిల్లా, ఆగస్టు 8 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్) : యలమంచిలి కోర్టు సముదాయంలో మధ్యవర్తిత్వంపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. సీనియర్ సివిల్ జడ్జి శ్రీమతి పి. విజయ, ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి శ్రీమతి జి. స్పందన, అదనపు జూనియర్ సివిల్ జడ్జి కె. రమేష్ పాల్గొన్నారు. మధ్యవర్తిత్వం ద్వారా పరస్పర అవగాహనతో వివాదాలను త్వరితగతిన పరిష్కరించుకోవచ్చని, సమయం, డబ్బు ఆదా అవుతాయని జడ్జి విజయ వివరించారు. కోర్టు ఆవరణలో లోక్ అదాలత్ కూడా నిర్వహించారు.

“మధ్యవర్తిత్వం ముద్దు.. వాజ్యం వద్దు” — సీనియర్ సివిల్ జడ్జి విజయ

అనకాపల్లి జిల్లా, ఆగస్టు 8 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్)
: యలమంచిలి కోర్టు సముదాయంలో మధ్యవర్తిత్వంపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. సీనియర్ సివిల్ జడ్జి శ్రీమతి పి. విజయ, ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి శ్రీమతి జి. స్పందన, అదనపు జూనియర్ సివిల్ జడ్జి కె. రమేష్ పాల్గొన్నారు. మధ్యవర్తిత్వం ద్వారా పరస్పర అవగాహనతో వివాదాలను త్వరితగతిన పరిష్కరించుకోవచ్చని, సమయం, డబ్బు ఆదా అవుతాయని జడ్జి విజయ వివరించారు. కోర్టు ఆవరణలో లోక్ అదాలత్ కూడా నిర్వహించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.