Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

మత్స్యకారులకు రూ. 72 లక్షలు పరిహారం: దామచర్ల సత్య

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
మత్స్యకారులకు రూ. 72 లక్షలు పరిహారం: దామచర్ల సత్య

వార్త ముఖ్యాంశాలు

  • మంగళగిరిలోని మారిటైం బోర్డు కార్యాలయంలో శనివారం జరిగిన సమీక్షా సమావేశంలో, అధికారులు గత సమావేశంలో చర్చించిన అంశాల పురోగతిని వివరించారు.
  • మొంథా తుఫాను వల్ల ఉప్పాడలో నష్టపోయిన మత్స్యకారులకు 26 బోట్లకు రూ.
  • 72 లక్షల నష్టపరిహారాన్ని మారిటైం బోర్డు ఆమోదించినట్లు దామచర్ల సత్య తెలిపారు.

మంగళగిరిలోని మారిటైం బోర్డు కార్యాలయంలో శనివారం జరిగిన సమీక్షా సమావేశంలో, అధికారులు గత సమావేశంలో చర్చించిన అంశాల పురోగతిని వివరించారు. మొంథా తుఫాను వల్ల ఉప్పాడలో నష్టపోయిన మత్స్యకారులకు 26 బోట్లకు రూ. 72 లక్షల నష్టపరిహారాన్ని మారిటైం బోర్డు ఆమోదించినట్లు దామచర్ల సత్య తెలిపారు. మంత్రి జనార్దన్ రెడ్డి కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *