గాజువాక (పున్నమి ప్సప్రతినిధి)ప్టెంబర్ 14: వైస్సార్సీపి సీనియర్ నాయకులు 75 వ వార్డు వైస్సార్సీపి ప్రెసిడెంట్ గొందేసి శ్రీనివాసరెడ్డి (బుజ్జి) ఆధ్వర్యంలో మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేశారు. భక్తులను ఉద్దేశించి బుజ్జి మాట్లాడుతూ 75 వ వార్డు ప్రజలు ఏ కార్యక్రమం తలపెట్టిన కార్యక్రమంలో అడ్డంకులు తొలగిపోయి విజయవంతంగా నిర్వహించేందుకు గణపతి వ్రతం నిర్వహించుకోవాలని సూచించారు. అలాగే పర్యావరణానికి ఎటువంటి విఘాతం కలగకుండా వినాయకుని పూజించి నీటిలో శులభంగా నిమజ్జనం జరిగేందుకు మట్టి విగ్రహాలను పంపిణీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీ నాయకులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వినాయక మట్టి విగ్రహాలను సేకరించుకున్నారు.

మట్టి ప్రతిమలు పంపిణీ చేసిన 75 వార్డు వైస్సార్సీపి ప్రెసిడెంట్ గొందేసి శ్రీనివాసరెడ్డి (బుజ్జి)