Tuesday, 8 September 2026
  • Home  
  • మట్టి టిప్పర్ ను డీకొన్న మినీ లారీ
- తిరుపతి

మట్టి టిప్పర్ ను డీకొన్న మినీ లారీ

తిరుపతి జిల్లా దొరవారిసత్రం మండలంలోని వేదురుపట్టు క్రాస్రోడ్డు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేదురుపట్టు వైపు వెళ్తున్న టిప్పర్ లారీని, వెనుకగా వచ్చిన మినీ లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో మినీ లారీ క్యాబిన్ పూర్తిగా నలిగిపోవడంతో డ్రైవర్ అందులోనే చిక్కుకుపోయాడు. అక్కడే ఉన్న ఇతర లారీ డ్రైవర్లు వెంటనే స్పందించి, తీవ్రంగా గాయపడిన డ్రైవరును బయటకు తీశారు. సమాచారం అందుకున్న దొరవారిసత్రం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం వల్ల సుమారు గంటపాటు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడగా, పోలీసులు వాహనాలను పక్కకు తప్పించి ట్రాఫిక్ను క్లియర్ చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.