హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ మినిస్టర్ క్వార్టర్స్‌లో తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ వాకిటి శ్రీహరిని కృష్ణ మండలం కున్సి గ్రామానికి చెందిన నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి ఆయన ఆరోగ్య పరిస్థితిని పరామర్శించారు.
ఈ సందర్భంగా మంత్రి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, ఆయన త్వరగా పూర్తిగా కోలుకుని ప్రజాసేవలో మరింత చురుకుగా పాల్గొనాలని ఆకాంక్షించారు. మంత్రి త్వరగా ఆరోగ్యవంతులై ప్రజల మధ్యకు రావాలని శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో నల్లే శ్రీనివాసులు, ఈడిగి వెంకటయ్య, గాదం లక్ష్మణ్, సామకోల నర్సింలు, రమేష్ పాల్గొని మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని తమ సంఘీభావాన్ని వ్యక్తం చేశారు.
మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి ఆరోగ్య పరిస్థితిని పరామర్శించిన కున్సి గ్రామ నాయకులు
హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ మినిస్టర్ క్వార్టర్స్‌లో తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ వాకిటి శ్రీహరిని కృష్ణ మండలం కున్సి గ్రామానికి చెందిన నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి ఆయన ఆరోగ్య పరిస్థితిని పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, ఆయన త్వరగా పూర్తిగా కోలుకుని ప్రజాసేవలో మరింత చురుకుగా పాల్గొనాలని ఆకాంక్షించారు. మంత్రి త్వరగా ఆరోగ్యవంతులై ప్రజల మధ్యకు రావాలని శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నల్లే శ్రీనివాసులు, ఈడిగి వెంకటయ్య, గాదం లక్ష్మణ్, సామకోల నర్సింలు, రమేష్ పాల్గొని మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని తమ సంఘీభావాన్ని వ్యక్తం చేశారు.

