తేదీ: 13-09-2026
వరంగల్ జిల్లా, ఖానాపురం మండలం – ఖానాపూరo అన్ని గ్రామాల యాదవ కుల బంధువుల సమక్షంలో ఖానాపూర్ మండల యాదవ సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది
🔹 అధ్యక్షులు: శ్రీ పులిగల యాదగిరి యాదవ్ గారు
🔹 ప్రధాన కార్యదర్శి: నాంచారి కుమారస్వామి యాదవ్ గారు
🔹 ఉపాధ్యక్షులు: దెబ్బేట ఉపేందర్ యాదవ్ గారు, నూనెల కుమారస్వామి యాదవ్ గారు
🔹 సహాయ కార్యదర్శులు: గాలి కుమారస్వామి యాదవ్ గారు, బూడిద ముఖేష్ యాదవ్ గారు
🔹 కోశాధికారులు: మిరాల సోమయ్య యాదవ్ గారు, ఆబోతు రవికుమార్ యాదవ్
🔹 అకౌంటెంట్స్: భూష కుమారస్వామి యాదవ్ గబొల్లు మురళి యాదవ్ గారు
🔹 సోషల్ మీడియా ఇంచార్జ్: దేశ బోయిన పవన్ కుమార్ యాదవ్ అలాగే ఖానాపూర్ మండల యాదవ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఉడుగుల రాజు యాదవ్ , కోడి మల్లేష్ యాదవ్ గార్లను ఎన్నుకోవడం జరిగింది.
ఖానాపూర్ మండల యాదవ సంఘం ఎన్నికల నిర్వాహకులుగా వల్లే శ్రీనివాస్ యాదవ్ (PACS చైర్మన్), మాజీ సర్పంచ్ కాస ప్రవీణ్ కుమార్ యాదవ్; నీలారపు నరేందర్ యాదవ్ గారు, సర్పంచ్ ఆబోతు శ్రీలత–అశోక్ యాదవ్ గారు, సర్పంచ్ పిండి కుమార్ యాదవ్ గారు, మాజీ సర్పంచ్ బూస్ అశోక్ గారు , భూష బోయిన రాజ్ కుమార్ యాదవ్ ఉపసర్పంచ్ తదితరులు పాల్గొన్నారు.

మండల యాదవ సంగమ్ నూతన కార్యవర్గం ఎన్నిక
తేదీ: 13-09-2026 వరంగల్ జిల్లా, ఖానాపురం మండలం – ఖానాపూరo అన్ని గ్రామాల యాదవ కుల బంధువుల సమక్షంలో ఖానాపూర్ మండల యాదవ సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది 🔹 అధ్యక్షులు: శ్రీ పులిగల యాదగిరి యాదవ్ గారు 🔹 ప్రధాన కార్యదర్శి: నాంచారి కుమారస్వామి యాదవ్ గారు 🔹 ఉపాధ్యక్షులు: దెబ్బేట ఉపేందర్ యాదవ్ గారు, నూనెల కుమారస్వామి యాదవ్ గారు 🔹 సహాయ కార్యదర్శులు: గాలి కుమారస్వామి యాదవ్ గారు, బూడిద ముఖేష్ యాదవ్ గారు 🔹 కోశాధికారులు: మిరాల సోమయ్య యాదవ్ గారు, ఆబోతు రవికుమార్ యాదవ్ 🔹 అకౌంటెంట్స్: భూష కుమారస్వామి యాదవ్ గబొల్లు మురళి యాదవ్ గారు 🔹 సోషల్ మీడియా ఇంచార్జ్: దేశ బోయిన పవన్ కుమార్ యాదవ్ అలాగే ఖానాపూర్ మండల యాదవ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఉడుగుల రాజు యాదవ్ , కోడి మల్లేష్ యాదవ్ గార్లను ఎన్నుకోవడం జరిగింది. ఖానాపూర్ మండల యాదవ సంఘం ఎన్నికల నిర్వాహకులుగా వల్లే శ్రీనివాస్ యాదవ్ (PACS చైర్మన్), మాజీ సర్పంచ్ కాస ప్రవీణ్ కుమార్ యాదవ్; నీలారపు నరేందర్ యాదవ్ గారు, సర్పంచ్ ఆబోతు శ్రీలత–అశోక్ యాదవ్ గారు, సర్పంచ్ పిండి కుమార్ యాదవ్ గారు, మాజీ సర్పంచ్ బూస్ అశోక్ గారు , భూష బోయిన రాజ్ కుమార్ యాదవ్ ఉపసర్పంచ్ తదితరులు పాల్గొన్నారు.

