అనంతసాగరం మండలం: మంచాల పల్లి గ్రామంలో వైసిపి పార్టీకి చెందిన చెందిన నాయకులు రాజా రెడ్డి, కొమ్మూరి ఈశ్వరమ్మ, ఎస్ రాజారెడ్డి,కె. లక్ష్మయ్య, డి. వెంకటేశ్వర్లు,డి. మేజర్ వైఎస్ఆర్సిపి కార్యకర్తలతో, అభిమానులతో కలిసి రాష్ట్ర పంచాయతీ ఎలక్షన్లలో మున్సిపల్ ఎలక్షన్లలో వైయస్సార్ సిపి పార్టీ విజయదుందుభి మోగించడం తో ఆనందంలో కేక్ కట్ చేసి బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా గా వై ఎస్ ఆర్ సి పి నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా ఈ విధంగా ఏ పార్టీ గెలిచిన చరిత్ర లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి పనులు ప్రవేశపెట్టిన పథకాలే ఇంతటి ఘన విజయానికి కారణమని గతంలో నాయకులు మాటలకే పరిమితం అయ్యే వారని, ప్రభుత్వ పథకాలు ప్రజలకు ప్రజలకు సక్రమంగా అందేవి కాదని ప్రస్తుత ముఖ్యమంత్రి మాట తప్పని మడమ తిప్పని మహా నాయకుడని ప్రజల కోసం ఎన్నో అభివృద్ధి పథకాలు తీసుకు వచ్చాడని, ఇంకా మరెన్నో పథకాలు తీసుకువస్తానని ప్రజలు నమ్మరు కాబట్టే ఇంతటి ఘన విజయాన్ని చేకూర్చారని, వాలంటీర్ వ్యవస్థ సచివాలయం ద్వారా ప్రభుత్వ ఫలాలు ప్రజలకు అందేలా చేస్తున్నారని కొనియాడారు.
మంచాల పల్లి గ్రామంలో వైసిపి శ్రేణుల సంబరాలు