Sunday, 13 September 2026
  • Home  
  • భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కి హృదయపూర్వక కృతజ్ఞతలు.
- విశాఖపట్నం

భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కి హృదయపూర్వక కృతజ్ఞతలు.

108 TDRలలో 50 మందికి Sale Option కల్పించినందుకు, మిగిలిన 58 మందికి కూడా TDRలు అందించే ప్రక్రియ ప్రారంభించి కొనసాగిస్తున్నందుకు సింహాచలం BRTS బాధితుల తరఫున భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. అలాగే, 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా అడవివరం గ్రామ రైతులకు ఇచ్చిన హామీ మేరకు పంచగ్రామాల భూ సమస్య పరిష్కారం కోసం, అలాగే అడవివరం, పాత అడవివరం గ్రామ కంఠాల సమస్య పరిష్కారం కోసం గ్రామ సభ నిర్వహించాలని పాశర్ల ప్రసాద్ భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ని వినతిపూర్వకంగా కోరారు.

108 TDRలలో 50 మందికి Sale Option కల్పించినందుకు, మిగిలిన 58 మందికి కూడా TDRలు అందించే ప్రక్రియ ప్రారంభించి కొనసాగిస్తున్నందుకు సింహాచలం BRTS బాధితుల తరఫున భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది.

అలాగే, 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా అడవివరం గ్రామ రైతులకు ఇచ్చిన హామీ మేరకు పంచగ్రామాల భూ సమస్య పరిష్కారం కోసం, అలాగే అడవివరం, పాత అడవివరం గ్రామ కంఠాల సమస్య పరిష్కారం కోసం గ్రామ సభ నిర్వహించాలని పాశర్ల ప్రసాద్ భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ని వినతిపూర్వకంగా కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.