Friday, 19 June 2026
  • Home  
  • భీమవరం: CI ఖాళీ చరణ్ ట్రాన్స్‌జెండర్ల అసభ్య ప్రవర్తనపై హెచ్చరిక
- పశ్చిమ గోదావరి

భీమవరం: CI ఖాళీ చరణ్ ట్రాన్స్‌జెండర్ల అసభ్య ప్రవర్తనపై హెచ్చరిక

భీమవరం: ఉండి మధ్య జాతీయ రహదారి, రైల్వే ట్రాక్ పరిసరాల్లో కొందరు ట్రాన్స్‌జెండర్లు అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని ఫిర్యాదులపై ఆకివీడు సీఐ ఖాళీ చరణ్ గట్టి హెచ్చరికలు ఇచ్చారు. ప్రజలకు అసౌకర్యం కలిగించే విధంగా, ప్రయాణికులకు ఇబ్బందులు కలిగించే ఎవరైనా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. చట్టాన్ని గౌరవించి మర్యాదపూర్వకంగా జీవించాలని సూచించి, రహదారులు, రైల్వే ట్రాక్‌లు ప్రజల భద్రత కోసం ఉన్నాయని, వాటిని అసాంఘిక కార్యకలాపాలకు వేదికగా మార్చేందుకు ఎవరికి అనుమతి లేదని చెప్పారు. Video Link: https://bpknewsofficial.blogspot.com/2026/06/haldhar-nag-padma-shri-inspiring-story.html

భీమవరం: ఉండి మధ్య జాతీయ రహదారి, రైల్వే ట్రాక్ పరిసరాల్లో కొందరు ట్రాన్స్‌జెండర్లు అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని ఫిర్యాదులపై ఆకివీడు సీఐ ఖాళీ చరణ్ గట్టి హెచ్చరికలు ఇచ్చారు.

ప్రజలకు అసౌకర్యం కలిగించే విధంగా, ప్రయాణికులకు ఇబ్బందులు కలిగించే ఎవరైనా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. చట్టాన్ని గౌరవించి మర్యాదపూర్వకంగా జీవించాలని సూచించి, రహదారులు, రైల్వే ట్రాక్‌లు ప్రజల భద్రత కోసం ఉన్నాయని, వాటిని అసాంఘిక కార్యకలాపాలకు వేదికగా మార్చేందుకు ఎవరికి అనుమతి లేదని చెప్పారు.

Video Link: https://bpknewsofficial.blogspot.com/2026/06/haldhar-nag-padma-shri-inspiring-story.html

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.