Monday, 8 June 2026
  • Home  
  • భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత చండ్ర రాజేశ్వరరావుకు ఘన నివాళులు
- ఆంధ్రప్రదేశ్

భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత చండ్ర రాజేశ్వరరావుకు ఘన నివాళులు

భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత కీర్తిశేషులు చండ్ర రాజేశ్వరరావు 112వ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని కొండాపూర్ సీఆర్ ఫౌండేషన్‌లో సోమవారం ఘనంగా జయంతి సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కే. శ్రీనివాసరెడ్డి, సీఆర్ ఫౌండేషన్ గౌరవాధ్యక్షులు డాక్టర్ కే. నారాయణ, అధ్యక్షులు ముప్పాళ్ల నాగేశ్వరరావు తదితరులు పాల్గొని చండ్ర రాజేశ్వరరావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం “యువత, నెటిజెన్స్ ఎటువైపు” అంశంపై కే. శ్రీనివాసరెడ్డి స్మారక ఉపన్యాసం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పీజే చంద్రశేఖరరావు, ఈ. చెన్నకేశవులు, కే. రజిని, జే. కల్పన, నిమ్మరాజు చలపతిరావు తదితర ప్రముఖులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.